అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

RVIRVI
24 Oct, 26
 0  2
అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమల: తిరుమలలో అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ఈ మేరకు తితిదే అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వరకు ఈ గరుడ సేవ జరగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.